ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఫామ్ లోకి వచ్చింది నటి నిధి అగర్వాల్ . ఈ చిత్రంతో ఒక్కసారిగా టాలీవుడ్‌లో నిధి అగర్వాల్ క్రేజీ హీరోయిన్‌గా మారింది. తాజాగా ఈ అమ్మడు ముంబైలోని జుహూ ఏరియా లో కెమెరాకు చిక్కింది. పొదుపైన దుస్తులు ధరించి కనిపించడంతో అంతా షాకయ్యారు. ఈ ఫొటోల్లో నిధి అగర్వాల్ అందాలు బాగా ఫోకస్ అవుతున్నాయి. దీంతో కెమెరా కళ్లన్నీ నిధి అందాలపైనే పడ్డాయి. క్లీవేజ్ అందాలతో ఆకట్టుకుంటున్న నిధిని చూసి కుర్రాకారు మత్తెక్కిపోయింది. ప్రస్తుతం ఇందుకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa