గోవా బ్యూటీ ఇలియానా తన చిట్టినడుము విన్యాసాలను మొదలు పెట్టేసింది. ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఇలియానా తన అందాల విందుకు సిద్ధంగా ఉండాలంటూ అభిమానులకు చిన్న టీజర్ వదిలింది. తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఇలియానా బెల్లీ డ్యాన్స్ చేసి అదరగొట్టేసింది. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవని తేలింది. గత ఏడాది తెలుగులో రవితేజ సరసన నటించిన అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా ద్వారా ఇల్లీబేబీ తెలుగులో రీఎంట్రీ ఇచ్చింది, కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా పడింది. ఆ సినిమాలో ఇలియానా మునుపటి మెరుపుతీగలా కాకుండా బొద్దుగా తయారైంది. దీంతో ఆమె అభిమానులు ఫీలయ్యారు. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ తర్వాత ఇలియానా తన అందాలపై కాస్త దృష్టి పెట్టింది. మళ్లీ ఇలియానా తన పాత షేపును అందుకొని అభిమానులకు కనుల విందు చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
A shimmy to make your Monday better. @Ileana_Official #ileanadcruz pic.twitter.com/s09KjLSDmk
— Shreyas Group (@shreyasgroup) September 23, 2019
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa