నటుడు శివాజీ సినిమా టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యుడికి టికెట్ ధరలు అందుబాటులో ఉండాలన్నారు. మల్టీప్లెక్స్‌లో కాఫీ రూ.350కి అమ్ముతున్నారని, ఈ రేట్లు చూసి ప్రేక్షకులు భయపడుతున్నారన్నారు. ఇది నిర్మాతల సమస్య కాదు, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ధరలను నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టులు కూడా ఇదే చెబుతున్నాయని శివాజీ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa