పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత ఈ సినిమాను నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పండుగ సీజన్ సందర్భంగా నెట్‌ఫ్లిక్స్ ప్రకటించిన తెలుగు సినిమాల జాబితాలో 'ఉస్తాద్ భగత్ సింగ్' మొదటి స్థానంలో నిలిచింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa