తన చిత్రం పరాజయం పాలైన వారం రోజులకు, రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తనకు ఫోన్ చేసినట్లు దర్శకుడు పూరి జగన్నాథ్ వివరించారు. సినిమా తీసే ముందు కథ చెప్పమని, చిన్న తప్పులుంటే సలహాలు ఇస్తానని తెలిపినట్లు వివరించారు. ఈ మాటలు విన్న పూరి జగన్నాథ్ భావోద్వేగానికి లోనైనట్లు వివరించారు. విజయేంద్ర ప్రసాద్ పూరిని తన ఫేవరెట్ డైరెక్టర్ అని పలు సందర్భాల్లో చెప్పడమే కాకుండా, ఆయన ఫోటోను తన ఫోన్ స్క్రీన్‌పై పెట్టుకున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa