ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 25న 'సలార్ 2' అనౌన్స్‌మెంట్ టీజర్ విడుదల!

cinema |  Suryaa Desk  | Published : Tue, Jan 20, 2026, 02:58 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే న్యూస్ అందింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న 'సలార్-2'(శౌర్యాంగపర్వం) చిత్రం నుంచి అప్డేట్ రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల 25న అనౌన్స్‌మెంట్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ 'డ్రాగన్' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇది పూర్తవగానే 'సలార్-2'పై ఫోకస్ చేసే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa