వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. ముఖ్యంగా నైజాంలో ‘గద్దలకొండ గణేష్’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. ఎక్కువుగా బి,సి సెంటర్స్ లో మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను ఎక్కువుగా ఆకట్టుకుంటుంది. కాగా ఏపి & తెలంగాణ లో ‘గద్దలకొండ గణేష్’ మొత్తం పది రోజుల షేర్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఏరియాల వారిగా పది రోజు కలక్షన్ల షేర్ వివరాలు
నైజాం – 7.78 కోట్లు
సీడెడ్ – 3.53 కోట్లు
వైజాగ్ – 2.51 కోట్లు
కృష్ణ – 1.40 కోట్లు
గుంటూరు – 1.72 కోట్లు
నెల్లూరు – 0.86 కోట్లు
ఈస్ట్ – 1.63 కోట్లు
వెస్ట్ – 1.41 కోట్లు
మొత్తం ఏపి & తెలంగాణ పది రోజుల షేర్ : 20.84 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa