ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజీ వల్లే హిందీలో చేయడం లేదు: నాగచైతన్య

cinema |  Suryaa Desk  | Published : Mon, Mar 30, 2026, 02:41 PM

'తండేల్' సినిమాతో టాలీవుడ్ హీరో నాగచైతన్య భారీ విజయం అందుకున్నారు. ప్రస్తుతం 'వృషకర్మ' చిత్రంతో బిజీగా ఉన్న ఆయన, గతంలో 'లాల్ సింగ్ చద్దా' (2022) సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో, మళ్లీ హిందీలో నటించలేదని ప్రచారం జరిగింది. దీనిపై స్పందిస్తూ, "నేను హిందీలో మళ్లీ మూవీ చేయకపోవడానికి ప్రత్యేక కారణమంటూ ఏదీ లేదు. తెలుగులో బిజీ అయిపోయానంతే. మళ్లీ మంచి అవకాశం వస్తే తప్పకుండా బాలీవుడ్‌లో యాక్ట్ చేస్తాను' అంటూ వివరణ ఇచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa