ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓటీటీలోకి ‘ఎస్‌.సరస్వతి’ మూవీ ?

cinema |  Suryaa Desk  | Published : Fri, Apr 03, 2026, 10:20 AM

వరలక్ష్మి శరత్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఎస్‌.సరస్వతి’ థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీలోకి వచ్చింది. ఈ చిత్రం ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో వరలక్ష్మితో పాటు జీవా, ప్రకాశ్‌ రాజ్, మురళీ శర్మ, రావు రమేశ్, ప్రియమణి కీలక పాత్రల్లో నటించారు. కథలో లక్ష్మి అనే నర్స్ తన కూతురు కనిపించకుండా పోవడంతో ఎదుర్కొనే సంఘటనలు, ఆమె చెబుతున్న కథ నిజమా కాదా అన్న సందేహం చుట్టూ సస్పెన్స్ నడుస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa