సువిక్షిత్, గీతికా రతన్ జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'దూరదర్శని'. జయ శంకర్ రెడ్డి.ఎం, పాటిమీది సంతోష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా మే 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. బుధవారం జరిగిన ఈ సినిమా ప్రెస్ మీట్ లో హీరో సువిక్షిత్ మాట్లాడుతూ, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఒక పెద్దాయన చెప్పిన కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa