న్యూయార్క్‌లోని మన్హట్టన్‌లో జరిగే మెట్ గాలా వేడుకకు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ ఏడాది హాజరు కావడం లేదు. 'సిటాడెల్' తదుపరి సీజన్ ప్రమోషన్లు, లాస్ ఏంజిల్స్‌లో 'గోల్డ్ హౌస్ గాలా'లో 'గ్లోబల్ వాన్‌గార్డ్ అవార్డు' అందుకోవాల్సి ఉండటంతో ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది మెట్ గాలా థీమ్ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'. ప్రియాంక గతంలో తన అద్భుతమైన ఫ్యాషన్ లుక్స్‌తో మెట్ గాలాను ఆకట్టుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa