నటి త్రిష పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ త్రిష ఇన్‌స్టా స్టోరీలో ఒక నోట్ పంచుకున్నారు. "మీ అందరూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు. మీరు చూపిస్తున్న ఈ అపారమైన ప్రేమకు కృతజ్ఞతలు" అని ఆమె పేర్కొన్నారు. తన పుట్టినరోజు నాడు త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానికి వెళ్తున్న వీడియోను షేర్ చేస్తూ, తిరుమల తన హ్యాపీ ప్లేస్ అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa