హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన మహత్మాగాంధీ అవార్డు అందుకున్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఈ అవార్డును అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నాయకత్వ విభాగంలో మహాత్మాగాంధీ అవార్డు రావడంపై ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. ఈ గాంధీ జయంతి మా కుటుంబానికి ప్రోత్సాహకరంగా నిలిచిందంటూ ఉపాసన ట్వీట్టర్ లో పోస్టు పెట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa