విలక్షణ నటుడు. దర్శకుడు రవిబాబు దర్శకత్వం వహిస్తూ.. నటిస్తున్న సినిమా ‘ఆవిరి’. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను చిత్ర యూనిట్ గురువారం నాడు విడుదల చేసింది. ట్రైలర్ ను కూడా ఆసక్తికరంగా మలిచారు అంటూ దర్శకుడు రవిబాబుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa