గీతా మాధురి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ . తను చేసుకునే ఏ చిన్న ఈవెంట్ అయినా సోషల్ మీడియాలో అప్డేట్లు పెడుతుండటం ఆమెకి హాబీ సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్ట్లు చాలానే సంచలనం సృష్టించాయి. గాయనిగా హస్కీ వాయిస్‌తో ఓ ఊపు ఊపిన గీతా ఆగస్టు 9న పండంటి బిడ్డ పుట్టినట్లు సోషల్ మీడియాలో ప్రకటించి అభిమానుల శుభాకాంక్షలు అందుకుంది. తాజా తన పాప ఫోటోలను షేర్ చేస్తూ బారసాల జరిపి రీసెంట్‌గా ఆ పాపకు దాక్షాయణి ప్రకృతి అని పేరు పెట్టామంటూ పంచుకుంది. దీనికి విపరీతమైన లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa