రెహ్నా హై టెర్రే దిల్ చిత్రం విడుదలై 18 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో అప్పటి అనుబంధాలను పరస్పరం పంచుకున్నారు డియా మీర్జా, ఆర్ మాధవన్‌లు. ఈ చిత్రంలో రీనాగా ప్రధాన పాత్రలో నటించిన డియా మీర్జా ఉత్సాహభరితమైన విశేషాలు చెపుతునే “మాడ్డియ్యయ్య” అంటూ మాధవన్‌ని ప్రేమగా పలకరించారు. ఇందుకు ఈ చిత్రంలో ఇద్దరు హీరోలలో ఒకరుగా నటించిన ఆర్ మాధవన్ ఈ సినిమాకు సంబంధించిన ఓ GIF ను పంచుకుంటూ...“రెహ్నా హై టెర్రే దిల్ మెయిన్ – 18 ఏళ్లు అయినా ఎప్పటికీ జనం మెచ్చే ప్రేమకథ. ఇంతటి మంచి సినిమా అందరి హృదయాలను గెలుచుకుంది. నాకు కూడా నిన్నటిలా నాకు అనిపిస్తుంది. ముఖ్యంగా మీరు నా లేడీగా కనిపిస్తున్నారంటూ” అని ట్వీట్ చేసాడు,
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa