*సినీ నటి దీపికా పదుకొనే, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధులను ‘భారత్ కీ లక్ష్మి’ రాయబారులుగా ప్రధాని మోదీ ప్రకటించారు.
*వేర్వేరు రంగాల్లో మహిళా సాధికారతకు తోడ్పడిన స్త్రీ మూర్తులను ఈ దీపావళి సందర్భంగా ‘భారత్‌కీ లక్ష్మి’ పేరుతో గౌరవించాలని ‘మన్‌కీ బాత్’లో ప్రధాని పిలుపునిచ్చారు.
*ఇటీవలి మన్ కీ బాత్ కార్యక్రమంలో నరేంద్ర మోడీ ఈ సిగరెట్ నిషేధం, లతా మంగేష్కర్, ప్లాస్టిక్ నిషేధం, భారత్ కి లక్ష్మి గురించి ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa