ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విరామం లేకుండా వెంకటేష్ రీమేక్ మూవీ షూటింగ్ !

cinema |  Suryaa Desk  | Published : Fri, Dec 13, 2019, 12:46 PM

వెంకటేష్, నాగ చైతన్యలు కలిసి బాబీ డైరెక్షన్లో చేసిన చిత్రం ‘వెంకీ మామ’. దగ్గుబాటి, అక్కినేని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా నేడు  విడుదలయేది. అయితే శ్రీకాంత్ అడ్డాల తమిళంలో హిట్టయిన అసుర చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాడు. ఈయన దర్శకత్వం వహించే ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. విరామం లేకుండా చిత్ర నిర్మాణాన్ని పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో ధనుష్ నటించి మెప్పించాడు. తెలుగులో విక్టరీ వెంకటేష్ నటిస్తున్నాడు. మరి తెలుగులో ఏ మేరకు ఈ మూవీ విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa