అంటూ మాట్లాడుకుంటున్నారు హీరో బాలకృష్ణ, దర్శకుడు కెఎస్. రవికుమార్, నిర్మాత సి.కల్యాణ్. ఈ ముగ్గురి కాంబినేషన్‌లో రూలర్ అనే సినిమా వస్తోంది. మంచి హుషారుగా కనిపిస్తున్న ఈ ముగ్గురు సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఇదే ముగ్గురు ఇంతకు ముందు జైసింహా ఇనే సినిమా చేశారు. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ చిత్ర ఫలితం ఏమిటో అందరికీ తెలిసిందే. మళ్లి ఈ కాంబినేషన్ ఈ సారి ఎలాంటి సంచలనం సృష్టిందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa