ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ 'కిస్' చాలా వెరైటీ అంట!

cinema |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2020, 01:56 PM

జి.ఎస్‌.కె ప్రొడక్షన్స్ బేనర్‌పై శివ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నరొమాంటిక్ థ్రిల్లర్ 'కిస్'. ధరన్, నేహా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం జనవరి 2న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనుంది చిత్రయూనిట్. టాలీవుడ్ లో ఎన్ని జోనర్స్ లో సినిమాలు వచ్చినా థ్రిల్లర్ అండ్ హార్రర్ మూవీస్ ఎప్పటికీ స్థానము ఉంటుంది . ఇది జనాల్ని ఎప్పటికీ ఆకర్షించే ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్ .అలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ లో రూపొందిన ఒక సినిమా టీజరే "కిస్" . ''దెయ్యం వయాగ్రా మింగితే అనే విభిన్నమైన కాన్సెప్ట్‌తో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోందట . ఇంతవరకూ ఈ కాన్సెప్ట్‌తో ఏ భాషలో సినిమా రాలేదట . నూతన నటీనటులతో రూపొందిన ఈ చిత్రం విజయంపై ఈ చిత్రం టీం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారట .






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa