పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ చిత్రంతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ మూవీ తర్వాత దర్శకుడు క్రిష్ తెరకెక్కించనున్న చిత్రంలో నటించనున్నాడు పవన్. కాగా ఈ చిత్ర షూటింగ్ నిన్న హైదరాబాద్ లో ప్రారంభమైంది. పిరీడ్ డ్రామాగా రూపొందే ఈ చిత్రం కోసం రూ. 17 కోట్ల వ్యయంతో సెట్స్ వేస్తున్నట్టు సమాచారం. అలాగే వీఎఫ్ఎక్స్ కోసం కూడా భారీగా ఖర్చుపెడతారట. హీరోయిన్ తదితర విషయాలు త్వరలో తెలియజేయనున్నారు దర్శక..నిర్మాతలు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa