ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలు బన్నీ.. నానీ లను అడగలేదు..!

cinema |  Suryaa Desk  | Published : Tue, Feb 04, 2020, 06:30 PM

దిల్ రాజు నాని, బన్నీ లను 96 రీమేక్ చెయ్యమని అడిగితె.. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టే శర్వా ని హీరో గా తీసుకున్నారనే న్యూస్ బాగా ప్రచారం లోకొచ్చింది. తాజాగా దిల్ రాజు బన్నీ, నాని లను 96 రీమేక్ చెయ్యమని అడగలేదని, అసలు నాని రీమేక్స్ చెయ్యడని, అతను రీమేక్స్ చెయ్యడం ఇష్టపడడని, అలాగే బన్నీ రేంజ్ సినిమా 'జాను' కాదని అందుకే వారికీ సినిమా చూపించి జస్ట్ రీమేక్ చేస్తున్నా మీ అభిప్రాయం చెప్పమని మాత్రమే అడిగానని చెబుతున్నాడు దిల్ రాజు. ఇక ఈ సినిమాకి సమంతనే హీరోయిన్ అని ముందే అనుకున్నా అని, ఇక శర్వానంద్ ని అడగ్గానే నా మీద గౌరవంతో 96 రీమేక్ చెయ్యడానికి ఒప్పుకున్నాడని చెబుతున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa