'సరిలేరు నీకెవ్వరు' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్ని రోజులు విరామం తీసుకొని ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్ళాడు. విరామం తర్వాత తనకు 'మహర్షి' లాంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లితో సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ - వంశీ సినిమాపై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో మహేష్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేకాకండా ఈ సినిమా సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన 'బాషా' సినిమాకు దగ్గరగా వుంటుందట. మహేష్ ఈ సినిమాలో గ్యాంగ్ స్టర్ గా నటించనున్నాడు అని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa