‘గబ్బర్ సింగ్’, ‘కాటమరాయుడు’ చిత్రాలలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో కలిసి నటించింది శృతిహాసన్. ఇప్పుడు మరోసారి పవన్ తో శృతి నటించనుందనేది టాక్. మరోసారి ఆయనతో జోడీ కట్టే అవకాశాన్ని పొందనుంది ఈ భామ. పవన్ తో దర్శకుడు హరీశ్ శంకర్ ఓ మూవీని తెరకెక్కించనున్నాడు. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతిహాసన్ ను కాంటాక్ట్ చేస్తున్నట్టు సమాచారం. ఇదే కనుక నిజమైతే పవన్ తో ముచ్చటగా మూడోసారి శృతి నటిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa