ప్రస్తుతం డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వం సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చిత్రం చేస్తున్నాడు. ఇందులో లావణ్య త్రిపాఠి నాయికగా నటిస్తోంది. హాకీ నేపథ్యంలో రూపొందుతున్న తొలి తెలుగు చిత్రమిది. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశలో ఉంది. హిప్ హాప్ తమిళ సంగీత సారథ్యం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వెంకటాద్రి టాకీస్ పతాకంపైల టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం నిర్మిస్తున్నారు. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ని మొదలెట్టింది. తొలిపాటని ”సింగిల్ కింగుల…” విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa