ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే ఆ సినిమా ఒప్పుకున్నానంటున్న సమంత..!

cinema |  Suryaa Desk  | Published : Thu, Feb 20, 2020, 04:31 PM

సమంత 'కాత్తువక్కుల రెందు కాదల్' తమిళ సినిమా ఒప్పుకోవడానికి గల కారణమేమిటో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెబుతుంది. ఆసక్తికర, విభిన్న, అద్భుతమైన కథల కోసం తాను ఎదురుచూస్తున్న సమయంలో తన వద్దకు ఈ 'కాత్తువక్కుల రెందు కాదల్' సినిమా ఆఫర్ వచ్చిందని.. అయితే తనకు ఈ సినిమా కథ బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పానని చెబుతుంది. అంతేకాకుండా... నయనతార, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ పక్కన నటించడం ఒక సవాలుగా భావించానని.. అందుకే మరోమాట లేకుండా ఈ సినిమా ఒప్పుకున్నా అని చెబుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa