హిందీ రీమేక్‌లో ‘రారా సరసకు రారా (‘మేరే డోల్‌నా సున్’) పాటలో నటి విద్యా బాలన్ నర్తించింది. ఇప్పుడు ‘భూల్ బులేయ్య’ సీక్వెల్ ‘భూల్ బులేయ్య 2’లో ఆ పాట రీమిక్స్‌లో డ్యాన్స్ చేయనుందట నటి టబు. దెయ్యం పట్టిన డ్యాన్సర్ గెటప్‌లో ‘రారా సరసకు రారా’ అని పాడనుందట. కార్తీక్ ఆర్యన్,కైరా అద్వానీ, టబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం అనీజ్ బజ్మీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రం జూలై 31న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa