ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శివుడి పాత్రలోని శ్రీరెడ్డి.. ‘ఓం నమ: శివాయ’

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2020, 03:30 PM

సంచలన ఆరోపణలతో తరచుగా వార్తల్లో నిలిచే నటి శ్రీరెడ్డి కొత్త అవతారం ఎత్తింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా పరమ శివుడి అవతారంలో శ్రీరెడ్డి దర్శనమిస్తూ ఓ టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేసింది.  శివుడి వేషధారణలో ఉన్న శ్రీరెడ్డి  ఓ చేతిలో డమరుకం, మరో చేతిలో కర్ర ఉన్నాయి. డమరుకం మోగిస్తున్న శ్రీరెడ్డి పక్కనే కాషాయ దుస్తులు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్న ఇద్దరు భక్తులు (పాత్రధారులు) కనిపిస్తారు. ‘ఓం నమ:  శివాయ’  చాంటింగ్ వినివిస్తుండగా శివుడి పాత్రలోని శ్రీరెడ్డి, భక్తుల పాత్రలో ఉన్న ఆ ఇద్దరు కలిసి చేసే విన్యాసాలు ఉన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa