ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాప్ టు బాటమ్ వైట్ డ్రెస్సులో గోవా బ్యూటీ

cinema |  Suryaa Desk  | Published : Sat, Feb 22, 2020, 08:43 AM

లవ్ ఫెయిల్యూర్ తో  డిప్రెషన్ లో అన్నిటినీ వదులుకుంది నటి ఇలియానా.  ఇంతకుముందులా కసరత్తులు చేస్తున్నా కానీ ఫిట్ బాడీని తిరిగి తేలేకపోతోంది. ఇదిగో లేటెస్టుగా రిలీజైన ఈ ఫోటో చూడగానే అర్థమవుతోంది.   వైట్ అండ్ వైట్ లో  షికారుకు వెళుతూ ఉంటే ఇల్లి బేబి బొద్దుతనం బయటపడింది. టాప్ టు బాటమ్ గ్లామర్ డోస్ ఏమాత్రం తగ్గలేదు. పైగా ఆ బొద్దందం వల్ల ఏమంత కొత్తదనం కనిపించడం లేదు. ఆరబోత విషయంలో ఎంత ఓపెన్ గా ఉన్నా కానీ ఏం లాభం   పాపం ఇలియానాను చూసేందుకే ఎవరూ లేరు. ఇటీవల సినీఛాన్సులు లేకపోవడానికి కారణం కూడా ఇదే. ఇల్లీ బేబీ బాలీవుడ్ లో ఒకే ఒక్క సినిమా చేస్తోంది. టాలీవుడ్- కోలీవుడ్ లో యువతరం నాయికలు పాపులరైపోవడంతో ఇల్లీకి ఛాన్స్ అన్నదే లేకుండా పోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa