రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి కరీనాకపూర్ .. షాహిద్‌తో తన బ్రేకప్ గురించి వెల్లడించింది. “జబ్ వియ్ మెట్`, `తషాన్` సినిమాలకు మధ్య నా జీవితంలో చాలా జరిగింది. `జబ్ వియ్ మెట్` సినిమా కథ ముందుగా షాహిద్ విని నన్ను ఆ సినిమా చేయమని చెప్పాడు. అలా ఆ సినిమాలో నేను భాగమయ్యాను. మా ఇద్దిరి జీవితాల్లో విధికి ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. అందుకే మేం విడిపోయాం. ఎవరి దారులు వారు చూసుకున్నామని కరీనా వివరించింది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa