ఒక్కోసారి మన కళ్ళను మనమే నమ్మలేం. ఇప్పుడు అంజలిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఒకప్పుడు బొద్దుగుమ్మలా ఉండే ఈ బ్యూటీ.. చాలా సన్నబడి.. అదరగొడుతోంది. ఇప్పుడు మెరుపుతీగలా మారిపోయిన ఈ తెలుగు అందం.. "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు"తో సీతగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అది అలా ఉంటే.. అంజలి ఎప్పటికప్పుడ కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ.. కుర్రకారు మతులు పోగోడుతోంది. అంజలి ప్రస్తుతం నిశ్శబ్దం అనే సినిమాలో కాప్‌గా నటిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa