యాంకర్..నటి అనసూయ ఓ బుల్లితెర కార్యక్రమంలో ఓ యువ గాయని.. కొరియోగ్రాఫర్ తో కలిసి దిగిన తాజా ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అనసూయ కిస్సింగ్ ఎక్స్ ప్రెషన్స్ పైనా రకరకాల కామెంట్లు వస్తున్నాయి. ఈ ఫోటోలో అనసూయతో పాటుగా శేఖర్ మాస్టార్ కూడా ఉన్నారు. అయితే ఇదంతా బుల్లితెర టీఆర్పీని పెంచేందుకు వేస్తున్న ఎత్తుగడనా.. అన్నది తనే చెప్పాల్సి ఉంటుంది. చీరలో కూడా ఇంతందంగా కవ్వించడం తనకే చెల్లింది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి .
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa