ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తప్పటడుగులు వేస్తోన్న ‘నిధి’

cinema |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2020, 06:25 PM

పస్తుతం  నటి  నిధి అగర్వాల్  సూపర్ స్టార్  మహేష్ బాబు   మేనల్లుడు హీరోగా పరిచయమవుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఓ బ్లాక్ బస్టర్ తర్వాత డెబ్యూ హీరో సినిమాకి  సైన్ చేయడం అమ్మడి కెరీర్ కి మైనస్ అయ్యేలా కనిపిస్తుంది. ఓ వైపు ఇస్మార్ట్ శంకర్ క్రేజ్ తో నభా నటేష్  పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో దూసుకెల్తుంటే నిధి మాత్రం మళ్ళీ వెనకడుగు వేస్తుంది. మొదట్లో చైతూ – అఖిల్ లాంటి కుర్ర హీరోలతో నటించిన నిధి ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇస్మార్ట్ ఆలోచించి బడా సినిమాల్లో నటిస్తుందనుకుంటే మళ్ళీ ఓ చిన్న సినిమాతో వస్తుంది. సినిమా హిట్టయినా నిధి కి పెద్దగా కలిసోచ్చేది ఉండదు. ఒక వేల ఫట్ అయితే మాత్రం ఇక మినిమం రేంజ్ సినిమాలు కూడా రావు. మళ్ళీ అన్ లక్కీ హీరోయిన్స్ లిస్టులోకి వెళ్ళిపోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa