ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాయల్ కు నెటిజెన్లు సలహాలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 24, 2020, 02:34 PM

హీరోయిన్స్ కు ఫిట్నెస్ చాలా ముఖ్యం. ఏ మాత్రం తేడా వచ్చినా నెటిజన్స్..అభిమానులు ఏకిపారేస్తారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను నటి   పాయల్ రాజ్ పుత్ ఎదుర్కొంటోంది. ఈ భామకు   ఈ మధ్య ఫిట్నెస్ పై ధ్యాస తగ్గిందని జోరుగా టాక్ వినిపిస్తోంది. సంపాదనలో పడిపోవడంతో గ్లామర్ పై ఫోకస్ తగ్గించిందని టాక్. ఈ మధ్య పాయల్   హాట్ డ్రెస్ లో ఫోటోకు పోజిచ్చింది. ఆ ఫోటోను పరిశీలనగా చూస్తే ఎవరికైనా వారు చెప్పేది నిజమని అర్థం అవుతుంది. కొన్నిటిని చెప్పీ చెప్పనట్టుగా చెప్తేనే అందం.  ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి.. ఫిట్ గా ఉన్నప్పడు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా చెల్లుతుంది. అలా లేనప్పుడు కొన్ని డ్రెస్సులను ధరించకుండా ఉంటే ఈ ఇబ్బందులను తప్పించుకోవచ్చు. అయినా పాయల్ ఉండేది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి గ్లామర్ పై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమని నెటిజెన్లు సలహాలు ఇస్తున్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa