టాలీవుడ్ యువ హీరో నాని పుట్టినరోజు సందర్భంగా కొత్త చిత్రం అనౌన్స్ చేశారు. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. ఇది నాని 27వ చిత్రం. దీనికి వెరైటీగా శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబరు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లర్ పాయింట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు సమాచారం. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ రిలీజైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa