మనుషులందరూ ఒకేలా ఉండలేరని బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తెలిపింది. ప్రతీ వ్యక్తికీ ఓ ప్రత్యేక స్వభావం ఉంటుంది. కొంత మంది నాలో మా అమ్మను చూస్తున్నారు. అది సరికాదు. ఆమె వ్యక్తిత్వం వేరు, నా వ్యక్తిత్వం వేరు. నేను అమ్మలా ఉండలేను. అమ్మతో పోలిస్తే నా నటన వేరుగా ఉంటుంది. మరిన్ని ఎక్కువ సినిమాలు చేస్తే ఆ విషయం అందరికీ అర్థమవుతుందేమోనని చెప్పింది. ప్రస్తుతం జాన్వీ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఎంత బిజీగా ఉన్నా ఫిట్ నెస్ కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తుంది ఈ బ్యూటీ.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa