మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్ నటుడు అల్లు అర్జున్ నటించబోతున్నాడట. ఇది సినిమా కోసం కాదులెండి. ఓ ప్రమోషనల్ వీడియో చేయబోతున్నారట. సినీ వర్గాల సమాచారం మేరకు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’ ప్రమోషనల్ వీడియోలో బన్నీ నటిస్తుంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడని టాక్. సో మరోసారి వీరిద్దరూ కలవబోతున్నారు. ఈ మధ్యే అల్లు అరవింద్ ఈ అహాని ప్రారంభించాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ డూపర్ హిట్టే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa