కరోనా ప్రభావం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి మన భారత దేశంలో కూడా ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటానికి, ప్రభుత్వాలు పాటిస్తున్న నివారణ చర్యలకు తన వంతు బాధ్యతగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పీఎం రిలీఫ్ ఫండ్ కి 3 కోట్ల రూపాయలు, రెండు తెలుగు రాష్ట్రాల సిఎం రిలీఫ్ ఫండ్ కి కలిపి కోటి రూపాయల విరాళాన్ని ఇస్తున్నట్టు ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa