ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రాజకీయాల్లో మహేష్ సంచలనం

cinema |  Suryaa Desk  | Published : Fri, Jan 26, 2018, 09:25 AM

‘భరత్ అనే నేను’.. శాసనం ద్వారా నిర్మితమైన.. భారత రాజ్యాంగం పట్ల.. నిజమైన విశ్వాసం.. విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతః కరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయంగానీ, పక్షపాతం గానీ, రాగ ద్వేషాలు గానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అంటూ మహేష్ ఫస్ట్ వోథ్‌తో సంచలన ఆడియోతో వచ్చేశాడు ప్రిన్స్ మహేష్ బాబు.


కొరటాల-మహేష్ కాంబోలో తెరకెక్కుతున్న ‘భరత్ అనే నేను’ వినూత్న ప్రచారంలో భాగంగా రిపబ్లిక్ డే‌ను పురస్కరించుకుని మహేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న ఆడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్.









SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa