కొన్ని సినిమాలలో రామ్ గోపాల్ వర్మ తానే స్వయంగా పాటలను కూడా పాడారు. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ కరోనాపై ఓ పాట రాసి పాడారు. రాము రాసి పాడిన “కనిపించని పురుగు” అనే పాట ప్రోమోని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 5.30 కి ఈ పాట మొత్తాన్ని స్ప్రే చేయబోతున్నాను. చెవులకి మాస్క్ తొడుక్కొని వినండి అని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa