బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కరోనా బాధితుల సహాయార్థం కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. మహారాష్ట్ర సీఎం సహాయ నిధికి, ప్రధాన నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన 'పీఎం కెర్స్' కి కలిపి ఈ విరాళాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు.కరోనా మహమ్మారి వలన ఎందరో తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు నా వంతు కృషి నేను చేస్తున్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ఉండి కరోనాపై పోరాడుదాం అని పిలుపునిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa