ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హౌరా బ్రిడ్జ్‌ కొత్త విడుదల తేది

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2018, 02:35 PM

రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరి, మనాలీ రాథోడ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ హౌరా బ్రిడ్జ్‌ . రేవన్ యాదు దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా మొదట జనవరి 26న విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాని కొన్నిఅనివార్య కారణాల వల్ల సినిమా విడుదల కాలేదు. తాజా సమాచారం మెరకు ఈ మూవీని ఫిబ్రవరి 2న విడుదల చెయ్యడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తునట్లు తెలుస్తోంది.


శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాకు విజయ్‌మిశ్ర సినిమాటోగ్రఫి అందించాడు. లవ్ స్టోరిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో రాహుల్ రవీంద్రన్ మంచి విజయం సాధిస్తాడని ఆశిద్దాం. సుశాంత్‌ హీరోగా రాహుల్‌ రవీంద్రన్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్న ‘చి ల సౌ’ టాకీపార్ట్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa