ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ప్రేమికులు మళ్లీ కలిశారు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jan 27, 2018, 03:30 PM

అదేంటీ కరీనాకపూర్, షాహిద్ కపూర్ మళ్లి కలవడమేమిటి? కరీనా కు సైఫ్ తో షాహిద్ కు మీరా రాజపుట్ తో పెళ్లి అయిపొయింది కదా అని అనుకుంటున్నారా. వారు కలిసేది ఓ మూవీ కోసం. షాహిద్ కరీనాలతో గతంలో ‘జబ్ వి మెట్’ చిత్రాన్ని తీసిన ఇంతియాజ్ అలీ దానికి సీక్వెల్ తీయనున్నారని వినికిడి. జబ్ వి మెట్’ సినిమా టైం కి పీకల్లోతు ప్రేమలో వున్నా ఈ జంట తరువాత విడిపోయి వివాహాలు చేసుకున్నారు. మళ్లీ ఇన్నాళ్లకి అదే సినిమాకు సీక్వెల్ లో పనిచేస్తుండడంతో ఈ సినిమా కచితంగా హిట్ అవుతుందని బాలీవుడ్ జనాలు అనుకుంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa