ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యోగా చేస్తోన్న ‘ఐషాశర్మ’

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 06, 2020, 09:04 AM

చొక్కా మార్పిడి ఛాలెంజ్ # టీషర్ట్ ఛాలెంజ్“ అంటూ బోలెడంత రుబాబ్ చేస్తోంది నేహా శర్మ సోదరి ఐషా శర్మ . అందుకు సంబంధించిన వీడియో  యూత్ లోకి   దూసుకెళుతోంది.  సవాల్ ఏదైనా ఈ అమ్మడి ఒంపు సొంపుల్ని ఆవిష్కరిస్తూ ఆ భంగిమలో చొక్కాను హ్యాండ్ స్టాండ్ చేసి మార్చుకుంటున్న వైనం వెర్రెత్తిస్తోంది. ఇదిగో  #టీషర్ట్ ఛాలెంజ్ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ఈ తరహా ఛాలెంజ్ కు సినీ తారలనుంచి అద్భుత స్పందన వస్తోంది. ఐషా శర్మ విసిరిసన సవాల్ ని ఇంకా ఎవరెవరు స్వీకరిస్తారు  అన్నది చూడాలి. అసలే స్వీయ నిర్భంధనంలో ఉన్న సెలబ్రిటీలకు ఏదో ఒక ఆటవిడుపు కావాల్సిన సందర్భమిది. ఈ తరహా ఫిట్ నెస్ – గోడ యోగా ఫీట్ కి ఆదరణ దక్కుతుందనే భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa