ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఆర్ఆర్ఆర్' విడుదల ఆలస్యం కానుందా ?

cinema |  Suryaa Desk  | Published : Wed, May 20, 2020, 11:53 AM

 రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ (రౌద్రం రణం రుథిరం) పేరుతో ఎన్టీఆర్, చరణ్‌లు హీరోలుగా అంతర్జాతీయ స్థాయిలో ఓ పిరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పై లాక్ డౌన్ ప్రభావం గట్టిగా పడింది. ఈ మూవీకి స్వదేశీ మరియు విదేశీ నిపుణులు పనిచేస్తుండంతో ప్రస్తుత పరిస్థితిలో యదావిధికగా షూటింగ్ నడిపే పరిస్థితి లేదు. ఇక నిర్మాత దానయ్య సైతం ఆర్ ఆర్ ఆర్ చెప్పిన విధంగా 2021 జనవరికి రాదని హింట్ ఇచ్చారు. ఐతే జనవరి రాకున్నా, సమ్మర్ లో అయినా ఆర్ ఆర్ ఆర్ విడుదల ఉంటుందని అందరు భావిస్తున్నారు. ఐతే అనుకున్నదానికంటే చాలా వెనక్కు ఆర్ ఆర్ ఆర్ విడుదల వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa