తాజాగా సామ్ యోగా చేస్తున్న ఫొటోను షేర్ చేశారు.'తోటపనితో పాటు, యోగా చేయడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. చైతన్య, నేనూ ఇద్దరం కలిసి యోగా చేస్తాం. పైగా మాకు అత్యుత్తమ, యోగా అంటే అమితాసక్తిగల శిక్షకుడు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలో చై లేరు నేను మాత్రం ఆసనాలు వేస్తున్నా'నని సామ్ తెలిపింది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సామ్.. 'ది ఫ్యామిలీ మెన్ 2'అనే వెబ్ సిరీస్‌లో ప్రతినాయకురాలిగా నటించారు. ఇది విడుదలకు సిద్ధమవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa