పరశురామ్ - మహేష్ బాబు దర్శకత్వంలో 'సర్కారు వారు పాట' చిత్రం ఖరారైంది. ఈ సినిమాలో కథానాయికగా మహానటి కీర్తి సురేష్ ని ఎంపిక చేసింది చిత్ర బృందం. కాగా ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ కి కూడా అవకాశం ఉందట. ఓ కీలక పాత్ర కోసం హీరోయిన్ నివేదా థామస్ ని తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేయడానికి ఆమె ఒకే చెప్పారని సమాచారం. ప్రస్తుతం నివేదా నాని తో చేసిన వి మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa