ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. సింహా, లెజెండ్ లాంటి భారీ విజయాల తర్వాత ఇది వీరిరువురి కాంబినేషన్లో వస్తున్న మూడో చిత్రం. ఈ చిత్రం తర్వాత బాలకృష్ణ సినిమా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. బి.గోపాల్ రూపొందించే చిత్రంలో బాలకృష్ణ రైతు పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. రైతు సమస్యల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa