పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ చిత్రం పింక్‌కు ఇది రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్‌లు నిర్మిస్తున్నారు. ఇందులో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్రలో తమన్నా నటించే అవకాశం వుంది. ఈ విషయమై ప్రస్తుతం నిర్మాత ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa