2016లో విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు పెద్ద సెన్సేషన్ సృష్టించింది. కాగా ఈ చిత్రానికి హీరో విజయ్ సీక్వెల్ సిద్ధం చేస్తున్నాడు. బిచ్చగాడు సీక్వెల్ పై ఎప్పటి నుండో ప్రచారం జరుగుతుండగా ఈ మూవీపై విజయ్ అప్డేట్ ఇచ్చారు. త్వరలో బిచ్చగాడు 2 మూవీ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట. విజయ్ పుట్టినరోజు పురస్కరించుకొని జులై 24న బిచ్చగాడు 2 మూవీ ఫస్ట్ లుక్ విడుదల కానుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఆరోజు వెల్లడి కానున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa